PAINTINGS BY SV DEAF AND DUMB STUDENTS AT MAHA EXHIBITION_ ప్రత్యేక ఆకర్షణగా ఎస్‌వి బదిరోన్నత పాఠశాల విద్యార్థుల చిత్రలేఖనం

Tirumala28,September 2017: The drawings and sketches by the students of the S V Deaf and dumb school was the star attraction of the Maha exhibition put by the TTD at the Kalyana vedika on Papavinasam Road.

Explaining the concept and theme of the exhibitions, Dr Ranganayakulu, director of the S V museum said last year more than 2 lakh pilgrims had visited the exhibitions which showcased the activities of the TTD .Almost all departments of the TTD have been represented at the exhibition to narrate how they had been serving the agenda of Lord Venkateswara to render selfless service to mankind.

He said the exhibition is being put up for the last 12 years and this years focus to display the seven hills of the Seshachala forest range with pictures and terrains . The display of mythological themes by the garden department with flowers, figurines and statues has been a major eye catcher at the exhibitions.Among others the coins display by Suresh and Saikat art by Mysore sisters Gowri and Nilambika had huge foot falls.

The Public relations department had put up a photo exhibition on how the TTD had grown through ages and also wonderful profile pix of Tirumala ghat roads and hill shrine development. Pix of rituals and practices in Tirumala had got major foot falls.

He said the TTD is considering to up a permanent exhibition grounds on the lines of Pragati Maidan of Delhi to that a permanent exhibition could be put up for devotees to empower with themselves about the activities of TTD.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

ప్రత్యేక ఆకర్షణగా ఎస్‌వి బదిరోన్నత పాఠశాల విద్యార్థుల చిత్రలేఖనం

బ్రహ్మోత్సవాల్లో మహాప్రదర్శనకు విశేష స్పందన : టిటిడి మ్యూజియం అధికారి డా|| రంగనాయకులు

తిరుమల, 28 సెప్టెంబరు 2017: ఎస్‌.వి.మ్యూజియం ప్రధాన అధికారి డా|| రంగనాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రదర్శణలో ఎస్‌.వి.మ్యూజియం, అటవీశాఖ, శిల్పకళాశాల, ఆయుర్వేద ఫార్మసీి, ఆయుర్వేద కళాశాల, బదిరోన్నద పాఠశాల, ప్రజాసంబంధాల విభాగం, ఎస్వీబీసీీ, శేషాచలం విశేషాలు, శ్రీవారి ఆలయం చరిత్ర, ఆలయ పాత చిత్రాలు, ప్రకృతి శిల్పాలు, తిరుమల ఏడుకొండలను గుర్తించి పటంలో చూపినట్లు వివరించారు. శేషాచలంలోని విశేష చిత్రాలను, మత చిహ్నాలు, ఉగ్రనరసింహుని సైకత శిల్పం, సూక్ష్మచిత్రాలు తదితర చిత్రాలను ప్రదర్శనకు ఉంచామన్నారు. సురేష్‌రెడ్డి ఏర్పాటు చేసిన నాణాల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోందన్నారు.

ఈ బ్రహ్మోత్సవాల్లో మహప్రదర్శనను తిలకించేందుకు సరాసరి రోజుకు 20వేల నుంచి 30 వేల మంది భక్తులు వస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల పైగా భక్తులు మహాప్రదర్శనకు వచ్చినట్లు ఎస్వీ మ్యూజియం ప్రధాన అధికారి వెల్లడించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.