PARKING SLOTS NOTIFIED

Tiruchanoor, 10 Dec. 18: Keeping in view the unprecedented rush for Panchami Theertham on Wednesday in Tiruchanoor, seperate parking slots have been notified by TTD and Police for pilgrims.

They are Tana palle cross, Ramanaidu Kalyana Mandapam, Market Yard, Shilpa ramam, Pudi Junction and Tiruchanoor Harijanawada .

While the VIP parking slot is arranged opposite Tiruchanoor Panchayat Office.

The devotees are requested to make note of this and cooperate with TTD.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పంచమి తీర్థంకు పార్కింగ్‌ ఏర్పాట్లు

తిరుపతి, 2018 డిసెంబరు 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన బుధవారం పంచమి తీర్థం సందర్భంగా లక్షలాధిగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి విస్తృత పార్కింగ్‌ ఏర్పాట్లు చేసింది.

ఇందులో భాగంగా భక్తులకు 6 ప్రాంతాలలో……

1. తనపల్లి క్రాస్‌

2. రామానాయుడు కళ్యాణ మండపం

3. మార్కెట్‌ యార్డు

4. శిల్పారామం

5. పూడి జంక్షన్‌

6. తిరుచానూరు హరిజనవాడ

ప్రముఖులకు ….

1. తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా

భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తమ వాహనాలను నిర్ధేశించిన ప్రాంతాలలో పార్కింగ్‌ చేసి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.