PAVITROTSAVAMS FIRST DAY AT DEVUNI KADAPA _ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప‌విత్ర ప్ర‌తిష్ఠ

TIRUPATI, 18 SEPTEMBER 2021: The annual Pavitrotsavams commenced on a grand religious note with Pavitra Pratista in Sri Lakshmi Venkateswara Swamy temple in Devuni Kadapa at YSR Kadapa District on Saturday.

 

Temple Inspector Sri Eswar Reddy was present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప‌విత్ర ప్ర‌తిష్ఠ

తిరుప‌తి, 2021 సెప్టెంబరు 18: వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాల సంద‌ర్భంగా మొద‌టి రోజైన శ‌నివారం ప‌విత్ర ప్ర‌తిష్ఠ శాస్త్రోక్తంగా జ‌రిగింది.

ఇందులో భాగంగా ఉదయం యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం నిత్య హోమం నిర్వహించారు. సెప్టెంబరు 19న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 20న మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ జరుగనున్నాయి. సాయంత్రం 5 గంట‌ల‌కు ఆల‌యంలో ఊరేగించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ ఈ శ్వ‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.