PHARMA COMPANY DONATES Rs.10LAKHS TO SVIMS_ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.10 లక్షల విరాళం

Tirupati, 18 June 2018: Sri M Srinivasa Rao, the MD of a Hyderabad based Pharmaceutical Company, Med Manor Organics Private Limited has donated Rs.10lakhs to TTD-run Sri Balaji Arogya Varaprasadini Scheme (SVIMS).

On behalf of the company, the Regional Manager of the company Sri M Satyasai Prasad has handed over the DD for the same to TTD EO Sri Anil Kumar Singhal in his chambers in TTD administrative building on Monday.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.10 లక్షల విరాళం

తిరుపతి, 2018 జూన్‌ 18: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మెడికల్‌ కంపెనీ మెడ్‌ మనోర్‌ ఆర్గానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్‌ శ్రీ. ఎం. శ్రీనివాసరావు సోమవారం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు.

తిరుపతిలోని పరిపాలనాభవనంలో ఉన్న ఈవో కార్యాలయంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు ఆ సంస్థ మేనేజర్‌ శ్రీ ఎం. సత్యసాయి ప్రసాద్‌ ఈ మేరకు డిడిని అందజేశారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.