POURNAMI GARUDA SEVA ON OCTOBER 20 _ అక్టోబ‌రు 20న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

Tirumala, October 19,2021: As part of its age-old traditions, the TTD is organising Pournami Garuda Seva vahana on October 20 at Srivari temple.

The procession of richly decorated and bejewelled utsava idol of Sri Malayappa Swami on Garuda Vahana will bless devotees on the Mada streets on Wednesday evening between 7.00-9.00 pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబ‌రు 20న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 19: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబ‌రు 20న బుధ‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

రాత్రి 7 నుండి రాత్రి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.