PROVIDE MORE AMENITIES IN DEAF AND DUMB SCHOOL – TIRUPATI JEO_ ఎస్వీ బదిర పాఠశాల, కళాశాలల్లో జెఈవో తనిఖీలు

Tirupati, 8 September 2017: The over all amenities need to be improved in TTD-run Sri Venkateswara Deaf and Dumb school said TTD Tirupati JEO Sri P Bhaskar.

The JEO along with CVSO Sri A Ravikrishna and other senior officials inspected the school on Fridayevening. He instructed the engineering wing to make all the necessary repairs to provide a hygienic environment for the students in the school. He also verified the annaprasadam being served to students and directed the concerned to provide them tasty food on time.

The JEO also instructed the concerned to make necessary lighting, sanitation facilities in the school.

SE I Sri Ramesh Reddy, SE Electricals Sri Venkateswarulu, Additional CVSO Sri Siva Kumar Reddy, VGO Smt Sada Lakshmi were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఎస్వీ బదిర పాఠశాల, కళాశాలల్లో జెఈవో తనిఖీలు

సెప్టెంబర్‌ 08, తిరుపతి, 2017: తిరుపతిలోని అలిపిరి వద్దగల శ్రీవేంకటేశ్వర బదిర పాఠశాల, కళాశాలల్లో విద్యార్థుల సౌకర్యాలపై టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ కలిసి తనిఖీలు నిర్వహించారు.

విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోజన సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ, భవనాల మరమ్మతులు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా బోధన చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీవేంకటేశ్వర్లు, విజివో శ్రీమతి సదాలక్ష్మి, బదిర కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి నళిన ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.