SADACHARAM CLASSES COMPLETE ON FEBRUARY 26th_ఫిబ్రవరి 26న సదాచారం తరగతుల ముగింపు

Tirupati,24 February 2018: The HDPP secretary Sri A Ramakrishna Reddy today said that the Sadacharam training classes conducted in the TTD schools will be complete on Feb 26th.

The sadacharam classes commenced on every Monday from January where in dharmic righteous and aesthetic values were taught by eminent Vedic pundits.At the valedictory event, the students were given special publications on Ugadi, Srirama Navami, Subha Prada Dipika and Dharma Parichayam.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్రవరి 26న సదాచారం తరగతుల ముగింపు

ఫిబ్రవరి 24, తిరుపతి, 2018 ;టిటిడి ఆధ్వర్యంలోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న సదాచారం శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీన సోమవారం జరుగనుందని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీఎ.రామకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సదాచారం శిక్షణ తరగతులు ఈ ఏడాది జనవరి నుండి ప్రతి సోమవారం నిర్వహించారు. ఇందులో ధార్మిక, నైతిక, మానవీయ విలువలపై శిక్షణ ఇచ్చారు. ఈ తరగతుల ముగింపు సందర్భంగా సోమవారం విద్యార్థులకు ”ఉగాది, శ్రీరామనవమి, శుభప్రద దీపిక, ధర్మపరిచయం” పుస్తకాలను అందజేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.