PUSHPAKA VIMANAM SWAYS ALONG FOUR MADA STREETS+ పుష్ప‌క విమానంలో రుక్మిణి స‌త్య‌భామ స‌మేత కోలాట కృష్ణుడు

Tirumala, 15 October 2018: The flower car, Pushpaka Vimanam glided along the four mada streets of Tirumala on the evening of Monday.

Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi took the form as Sri Rukmini Satyabhama sametha Kolata Krishna and blessed devotees.

About one ton of cut flowers were used for the Vimanam which was donated by a Chennai based donor comprising Crysanthemum, Lillium, Kanakambaram, roses etc.

The devotees were moved by devotion by the sight of deities.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGOs Sri Raveendra Reddy, Smt Sadalakshmi, Temple Staff and devotees took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పుష్ప‌క విమానంలో రుక్మిణి స‌త్య‌భామ స‌మేత కోలాట కృష్ణుడు

అక్టోబ‌రు 15, తిరుమల 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌క విమానం ఊరేగింపు వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రుక్మిణి స‌త్య‌భామ స‌మేత కోలాట కృష్ణుడు భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, బోర్డు స‌భ్యులు శ్రీ రుద్ర‌రాజు ప‌ద్మ‌రాజు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.