REST HOUSE INAUGURATED _ తిరుమలలో విశ్రాంతి గృహం ప్రారంభం

TIRUMALA, 26 JULY 2023: TTD Chairman Sri YV Subba Reddy on Wednesday inaugurated Jagdish Narayani Rest House (AGRASEN) in Tirumala.

The donors Sri Omprakash Agarwal and Smt Sunita Agarwal from Hyderabad later felicitated the Chairman on the occasion.

DyEO Sri Harindranath, OSD Sri Ramakrishna, VGOs Sri Bali Reddy, Sri Giridhar Rao and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో విశ్రాంతి గృహం ప్రారంభం

తిరుమల, 2023, జూలై 26: తిరుమలలో జగదీష్ నారాయణి విశ్రాంతి గృహాన్ని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన దాతలు శ్రీ ఓంప్రకాష్‌ అగర్వాల్‌, శ్రీమతి సునీతా అగర్వాల్‌ కలిసి ఛైర్మన్‌ను ఘనంగా సత్కరించారు.

రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఓఎస్డీ శ్రీ రామకృష్ణ, వీజీఓలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.