ROBOT DONATED TO SVIMS _ స్విమ్స్ కు రోబో బహూకరణ
– TTD CHAIRMAN HANDS IT OVER TO SVIMS DIRECTOR
Tirupati, 31 December 2021: TTD Chairman Sri YV Subba Reddy on Friday received a donation of a Robot conceived by Sri Pavan of Palamner in collaboration with the Technology Business Incubator of Sri Padmavati Mahila University.
He handed it over to the SVIMS Director Dr Vengamma at the event held in the University.
The Robot will be useful in the treatment of Covid patients and is built at a cost of Rs.50, 000 only.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్విమ్స్ కు రోబో బహూకరణ
– డైరెక్టర్ కు అందజేసిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి 31 డిసెంబర్ 2021: శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం టెక్నాలజి బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన శ్రీ పవన్ తయారు చేసిన రోబో ను స్విమ్స్ కు బహూకరించారు. శుక్రవారం మహిళ విశ్వవిద్యాలయం లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ రోబో ను ప్రారంభించి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ కు అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఇలాంటి రోబోల ద్వారా రోగులకు సేవలు అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. రూ 50 వేల ఖర్చుతోనే ఈ రోబో తయారు చేసినట్లు పవన్ తెలిపారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది