Rs.1.1CRORES TO SVAT_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1.1 కోట్లు విరాళం

Tirupati, 26 Jun. 19: NRI devotees, Smt K Madhavi and Sri K Nagesh have donated Rs.1.1crores to Sri Venkateswara Nitya Annaprasadam Trust.

The couple had handed over the DD for the same to TTD EO Sri Anil Kumar Singhal in his chambers’ in TTD administrative building on Wednesday in Tirupati.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1.1 కోట్లు విరాళం

తిరుప‌తి, 2019 జూన్ 26: టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బుధ‌వారం ఉద‌యం రూ.1.1 కోట్లు విరాళంగా అందింది. అమెరికాకు చెందిన ప్ర‌వాస భార‌తీయులు శ్రీ‌మ‌తి కొమ్మారెడ్డి మాధ‌వి, శ్రీ కొమ్మారెడ్డి న‌గేష్ దంప‌తులు ఈ మేరకు విరాళం డిడిని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌కు అందించారు. తిరుప‌తిలోని ఈవో కార్యాల‌యంలో ఈ విరాళాన్ని అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.