RS.1 CR TO BALAJI AROGYA VARAPRASADINI_ శ్రీ బాలజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.కోటి విరాళం
Tirumala, 12 March 2018: A Bengaluru based businessman Sri G Prasanth Narayana donated Rs.1cr to Balaji Arogya Varaprasadini scheme of TTD on Monday.
On the behalf of donor, Sri Prasanna Kumar has handed over the DD to Tirumala JEO Sri KS Sreenivasa Raju in JEO Bunglow at Tirumala.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ బాలజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.కోటి విరాళం
మార్చి 12, తిరుమల 2018: బెంగుళూరుకు చెందిన శ్రీ జి.ప్రశాంత్ నారాయణ శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.కోటి విరాళంగా అందించారు.
తిరుమలలోని జెఈవో బంగ్లాలో సోమవారం ఈ విరాళం చెక్కును శ్రీ జి.ప్రశాంత్ నారాయణ తరపున ఇండియా సిమెంట్స్ పిఆర్‌వో శ్రీప్రసన్నకుమార్ తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుకు అందచేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.