Rs. 10.99 LAKHS DONATION FOR SV ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10.99 లక్షల విరాళం
Tirumala, 10 February 2018: Devotee Sri Shiva Prasad of Hyderabad has today donated Rs.10, 99,999 towards the SV Annaprasadam trust .He handed over the cheque to the JEO Sri KS Sreenivasa Raju at the JEO camp office.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10.99 లక్షల విరాళం
ఫిబ్రవరి 10, తిరుమల, 2018: హైదరాబాద్‌కు చెందిన శ్రీ శివప్రసాద్ అనే భక్తుడు శనివారం టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,99,999/- విరాళంగా అందించారు.
తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుకు ఈ మేరకు దాత విరాళం డిడిని అందించారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.