Rs. 10 LAKHS DONATED _ టీటీడీ కి రూ.10 లక్షల విరాళం

Tirupati, 27 April 2023: Orissa based Sivam Condev Private Limited has donated Rs.10 lakhs to Sri Balaji Arogya Varaprasadini (SVIMS) Scheme of TTD on Thursday.

The company’s Tirupati representative Sri Raghavendra has handed over the DD for the same amount to TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Sri AV Dharma Reddy at Mahati Auditorium on the occasion of the 12th Convocation of SVIMS.

SVIMS Director Dr Vengamma was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

టీటీడీ కి రూ.10 లక్షల విరాళం

తిరుపతి, 2023 ఏప్రిల్ 27: ఒడిశా కు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు 10 లక్షల వెయ్యి రూపాయల విరాళాన్ని అందించింది.

మహతి ఆడిటోరియంలో గురువారం ఆ సంస్థ తిరుపతి ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.