RS. 10 LAKHS DONATED TO SVAT _ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 6 Nov. 20: Bangalore based devotee Sri IV Ramana Reddy donated Rs.10lakhs to SV Annaprasadam Trust of TTD.

He has handed over the DD for the same to TTD Executive Officer Dr KS Jawahar Reddy at his camp officer in Tirumala on Friday.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2020 న‌వంబ‌రు 06:  శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు శుక్ర‌వారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందింది. బెంగ‌ళూరుకు చెందిన శ్రీ ఐవి.ర‌మణారెడ్డి అనే భ‌క్తుడు ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.