Rs.10 LAKHS DONATED TO SVAT_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 2 November 2018: A Bengaluru based philanthropist Sri Murali Krishna has donated Rs.10 lakhs to Sri Venkateswara Anna Prasadam Trust.

He handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju on Friday in the Srivari temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 02 నవంబర్‌ 2018: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన శ్రీ పి. మురళీకృష్ణ ఈ మేరకు విరాళం డిడిని తిరుమల శ్రీవారి ఆలయంలోని ధ్వజమండపం వద్ద టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజుకు అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.