Rs. 10 LAKHS DONATION FOR SV ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టులకు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 14 March 2018: CPR Constructions Pvt Ltd, Hyderabad Managing Director Sri K.V. Chalapathi Reddy has donated Rs.10 lakhs towards SV Annaprasadam Trust. He has handed over the DD to Tirumala JEO Sri KS Sreenivasa Raju in Srivari Temple on Wednesday.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టులకు రూ.10 లక్షలు విరాళం

మార్చి 14, తిరుమల 2018: హైదరాబాద్‌కు చెందిన సిపిఆర్‌ నిర్మాణ సంస్థ అధినేత శ్రీ కె.వి. చలపతిరెడ్డి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం ఈ విరాళం డిడిని ఆయన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.