RS.1CR DONATED_ ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం

Tirumala, 23 May 2018: Hyderabad based philanthropist Sri B Karunakar Reddy donated Rs.1,00,00,116 to SV Vidhyadana Trust by on Wednesday.

He has handed over the cheque for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju at Ranganayakula Mandapam.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం

మే 23 , తిరుమల 2018: హైదరాబాదుకు చెందిన శ్రీ బి.కరుణాకర్‌రెడ్డి బుధవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.1,00,00,116/- విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.