Rs.1CRORE DONATED _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం

TIRUMALA, 15 APRIL 2023: A Donation of One crore (Rs.1,00,00,116) was given to SV Pranadana Trust. 

On behalf of SRC Company Infra Pvt. Ltd. Hyderabad, Sri AVK PRASAD and Sri AV Anjaneya Prasad handed over the DD for the amount to TTD Trust Board Chairman Sri YV Subba Reddy in Chairman Camp Office at Tirumala on Saturday. 

TTD Board Member Sri Sanath was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం

తిరుమల, 15 ఏప్రిల్ 2023: ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు శనివారం ఒక కోటి రూపాయలు విరాళంగా అందింది.

హైదరాబాదుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తరపున శ్రీ ఎవికె.ప్రసాద్, శ్రీ ఎవి ఆంజనేయ ప్రసాద్ విరాళం డిడిని శనివారం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. టిటిడి బోర్డు సభ్యుడు శ్రీ సనత్ కుమార్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.