Rs.20LAKHS DONATED TO AROGYA VARAPRASADINI SCHEME_ ఆరోగ్యవరప్రసాదిని ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
Tirumala, 10 Jan. 18: Chennai based Sundari Silks CMD Sri K Rajaram has donated Rs.20 lakhs to TTD’s Arogya Varaprasadini Scheme on Wenesday.
He has handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju in his Bunglow in Tirumala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఆరోగ్యవరప్రసాదిని ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
జనవరి 10, తిరుమల 2018: చెన్నైకు చెందిన సుందరిసిల్క్స్ అధినేత శ్రీ కె.రాజరామ్ టిటిడి ఆరోగ్యవర ప్రసాదిని ట్రస్టుకు రూ.20 లక్షల రూపాయాలు విరాలంగా అందించారు.
తిరుమలలోని జెఈవో బంగ్లాలో బుధవారం ఈ విరాళం డిడిని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుకు అందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.