RS.30 LAKHS DONATED TO TTD SCHEMES_ టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.30 లక్షలు విరాళం

Tirumala, 13 March 2018: CMR AND MVR Group Chief Sri M Venkataramana has donated Rs.30 lakhs to various TTD run Trusts on Tuesdayand handed over the DD to Tirumala JEO Sri KS Sreenivasa Raju in Srivari Temple.

The donation includes Rs.10lakhs each to SV Annaprasadam, SV Gosamrakshana and Sri Balaji Arogya Varaprasadini scheme.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.30 లక్షలు విరాళం

మార్చి 13, తిరుమల 2018: విశాఖపట్నంకు చెందిన సిఎమ్‌ఆర్‌ మరియు ఎమ్‌విఆర్‌ అధినేత శ్రీ మావూరి వెంకటరమణ టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.30 లక్షలు విరాళంగా అందించారు.

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం ఈ విరాళం డిడిని ఆయన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందచేశారు. ఈ విరాళంలో రూ.10 లక్షల వంతున ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్టు, శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి అందించాలని ఆయన జెఈవోను కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.