Rs.74 LAKHS DONATED TO SVBC TRUST ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.74 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 05 April 2021: A devotee from Chennai Shri. K Jayaramanan, Chairman of Autotech Industries Pvt. Ltd. has donated  Rs.74 lakhs to the SVBC trust.

He handed over the cheque for the same amount to TTD Additional EO Sri AV Dharma Reddy at the Ranganayakula Mandapam in Srivari temple on Monday morning.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.74 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2021 ఏప్రిల్ 05: చెన్నైకి చెందిన ఆటోటెక్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ త‌ర‌పున ఆ సంస్థ ఛైర్మ‌న్ శ్రీ కె.ఎస్‌.జ‌య‌ర‌మణ‌న్‌ రూ.74 ల‌క్ష‌లు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌కు విరాళంగా అందించారు.

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో సోమ‌వారం ఉద‌యం ఈ విరాళం చెక్కుల‌ను దాత‌లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అందచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.