RS.ONE LAKH DONATED TO VAHANAM BEARERS_ వాహన బేరర్లకు రూ.లక్ష కానుక

Tirumala, 29 September 2017: Former board member Dr P Hariprasad, presented a cash purse of Rs.One lakh to the Vahanam bearers and handed over the same to TTD Executive officer at the Vahana mantapam to be distributed among them on the occasion of Surya prabha Vahanam.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

వాహన బేరర్లకు రూ.లక్ష కానుక

సెప్టెంబర్‌ 29, తిరుమల 2017: టిటిడి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్‌ వాహన బేరర్లకు ఒక లక్ష రూపాయలు కానుకగా అందించారు. శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం జరిగిన సూర్యప్రభ వాహనసేవలో ఈ మేరకు నగదు మొత్తాన్ని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌కు అందించారు. ఈ మొత్తాన్ని వాహనబేరర్లకు అందజేయాలని కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.