SADHU SUBRAHMANYA SHASTRY VARDHANTI ON SEP 10_ సెప్టెంబరు 10న శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి వర్ధంతి
Tirupati, 7 September 2017: TTD will observe the 36th Death Anniversary of great scholar, epigraphist Sri Sadhu Subrahmanya Shastry in Tirupati on September 10.
The multifaceted personality who rendered services as temple peishkar in Tirumala, did extensive research and brought to light 1167 copper plate inscriptions and translated them, which have become a rich source of information.
The floral tribute will be paid to his life size statue located opposite SVETA Bhavan in Tirupati.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
సెప్టెంబరు 10న శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి వర్ధంతి
తిరుపతి, 2017 సెప్టెంబరు 07: శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి వర్ధంతి సెప్టెంబరు 10వ తేదీన తిరుపతిలోని శ్వేత భవనం ప్రాంగణంలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 9.00 గంటలకు ఆయన కాంస్య విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు.
శ్రీమాన్ సుబ్రమణ్యశాస్త్రి తిరుమల శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా 1167 రాగిరేకుల శాసనాలను అనువదించారు. శ్రీవారి ఆలయంలోని అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా కీర్తనలను వెలుగులోకి తెచ్చారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.