SAREES DONATED _ విలువైన 10 పట్టుచీరలను అమ్మవారికి కానుకగా సమర్పించారు

Tiruchanoor, 26 Nov. 19: Tirupati based devotee Sri Krupakar has donated Rs. 2lakhs worth 10 pattu sarees to Padmavathi Ammavaru during Hanumantha Vahana Seva.

Following the call given by TTD to donate sarees to Ammavaru during the ongoing annual brahmotsavams, he made this donation.

He has handedover this donation to TTD EO Sri Anil Kumar Singhal on Tuesday evening.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

విలువైన 10 పట్టుచీరలను అమ్మవారికి కానుకగా సమర్పించారు

తిరుపతి, 2019 న‌వంబ‌రు 26: తిరుపతికి చెందిన శ్రీ కృపాకర్ అనే భక్తుడు మంగళవారం రాత్రి హనుమంత వాహనం సేవలో రెండు లక్షల రూపాయల విలువైన 10 పట్టుచీరలను అమ్మవారికి కానుకగా సమర్పించారు.

ఈ మేరకు ఈ పట్టుచీరలను టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.