SELECTION OF NDP PARAYANAMDARS FROM APRIL 18-20 _ ఏప్రిల్ 18 నుండి 20వ తేదీ వరకు నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారుల ఎంపిక
Tirupati,12 April 2022: TTD is organising the sixth phase of selection for parayanadars under Nalayar Divya Prabandam project from April 18-20 at SVETA Bhavan.
In a statement on Tuesday TTD said only those who received letters and telephonic communications should attend the latest selection process.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఏప్రిల్ 18 నుండి 20వ తేదీ వరకు నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారుల ఎంపిక
తిరుపతి, 2022 ఏప్రిల్ 12: టిటిడి ఆధ్వర్యంలోని ద్రవిడ వేద నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలో ఆరో దశ ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 18 నుండి 20వ తేదీ వరకు తిరుపతిలోని శ్వేత భవనంలో జరుగనుంది.
అర్హులైన వారికి టిటిడి ఇదివరకే లేఖ, చరవాణి సందేశం పంపడం జరిగింది. టిటిడి పంపిన లేఖ లేదా చరవాణి సందేశం అందిన వారు మాత్రమే పైన పేర్కొన్న తేదీల్లో హాజరుకావాల్సిందిగా తెలియజేయడమైనది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.