SENIOR CITIZENS / PHD QUOTA ON FEB 14 _ ఫిబ్రవరి 14న వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల 

Tirumala, 13 February 2023: The February online quota of Senior Citizens and specially able category for the blocked days from 22.02.2023 to 28.02.2023 will be released by TTD on Tuesday (14.02.2023) at 9am.

The devotees are requested to make note of it and book accordingly.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 14న వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల

తిరుమల, 2023 ఫిబ్రవరి 13: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారికి ఆన్‌లైన్ కోటాను ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.