SPECIAL OCCASIONS IN TIRUMALA IN THE MONTH OF MARCH 2019_ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirumala, 25 Feb. 19: The following are some important occasions in Tirumala which will be observed during the month of March.
March 2 – Matatraya Ekadasi
March 14 – Sri Tirukachinambi Sattumora
March 16-20 – Annual Teppotsavams
March 17 – Sarva Ekadasi
March 20 – Tumburuteertha Mukkoti
March 21 – Srisaalai Nacchiyar Sattumora, Sri Lakshmi Jayanthi
March 31 – Smartha Ekadasi
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుమల, 2019 ఫిబ్రవరి: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– మార్చి 2న మతత్రయ ఏకాదశి.
– మార్చి 4న మహాశివరాత్రి.
– మార్చి 14న శ్రీ తిరుక్కచ్చినంబి శాత్తుమొర.
– మార్చి 16 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.
– మార్చి 17న సర్వ ఏకాదశి.
– మార్చి 20న హోళీ, తుంబురుతీర్థ ముక్కోటి.
– మార్చి 21న శ్రీ శాలనాచ్చియార్ శాత్తుమొర, శ్రీ లక్ష్మీ జయంతి.
– మార్చి 31న స్మార్త ఏకాదశి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.