SPECIALLY ABLE STUDENTS HAD DARSHAN _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంద విద్యార్థులు
TIRUMALA, 07 MARCH 2023: Nearly 400 students who were blind and differently-abled under Sri Astottara Shatachukkala Trust from Hyderabad had a darshan on Tuesday evening in Tirumala.
The students expressed immense happiness about their divine experience and thanked TTD for the darshan arrangements.
Trust Founder Sri Venu was also present.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంద విద్యార్థులు
తిరుమల, 2023 మార్చి 07: తిరుమల శ్రీవారిని మంగళవారం దాదాపు 400 మంది అంద విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులు దర్శించుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 400 మంది మంగళవారం తిరుమలకు చేరుకున్నరు. వీరికి టిటిిడి అధికారులు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం వారు పొందిన దివ్యానుభూతికి ఆనందం వ్యక్తం చేశారు. దర్శన ఏర్పాట్లు చేసిన టిటిడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ వేణు, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.