SPORTS COMPETITIONS FOR TTD EMPLOYEES _ టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు

Tirupati, 05 March 2024: The details of TTD employees’ sports competitions on Tuesday are as follows.

 – Sri Gopalakrishna Reddy’s team won the ball badminton competition for employees above 45 years of age while Sri Madhusudana Rao’s team came the runner-up.

 – Sri Chirla Kiran won the carroms singles competition for employees under 45 years of age and Sri Shankar Kumar stood as the runner-up. 

– While the team of Sri Chirla Kiran and Shankar Kumar won the carrom doubles competition for employees under 45 years of age, the team of Ramesh Babu and Kodanda Chetty came the runner-up.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు
 
తిరుపతి, 2024 మార్చి 05: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో మంగళవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి.
 
•⁠  ⁠45 ఏళ్లు పైబడిన ఉద్యోగుల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో గోపాలకృష్ణారెడ్డి జట్టు విజయం సాధించగా, మధుసూదనరావు జట్టు రన్నరప్ గా నిలిచింది.
 
•⁠  ⁠45 ఏళ్ల లోపు ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీల్లో చీర్ల కిరణ్ విజయం సాధించగా, శంకర్ కుమార్ రన్నరప్ గా నిలిచారు.
 
•⁠  ⁠45 ఏళ్ల లోపు ఉద్యోగుల క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో చీర్ల కిరణ్, శంకర్ కుమార్ జట్టు విజయం సాధించగా, రమేష్ బాబు, కోదండ చెట్టి జట్టు రన్నరప్ గా నిలిచింది.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.