ADHYANOTSAVAM AT SRI GT FROM JAN 17_ జనవరి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
Tirupati, 14 January 2018 : TTD is organising prestigious festival of Adhyayanotsavam at the sub temp,e of Sri Govindaraja temple from January 17.
As part of the tradition to perform Divya Prabandham parayanam during Matha madam TTD is organising this festival for one hour in the morning from 5.30am to 6.30am hours in front of the deities Sri Govindaraja Swamy !his consorts Sridevi and Bhoodevi, Senadhipati and Alwars at the kalyana Mandapam of the temple.
As part of the tradition Chinna sathnura willbe performed on January 27 and pranayama kalahotsavam on February 2 and Pedda satumora on February 6.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జనవరి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
తిరుపతి,2018 జనవరి 14: టిటిడి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17 నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా జనవరి 27న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 2న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 6న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.