CHENNAI UMBRELLAS FOR SRI PAT BTU

Tiruchanur,18 November 2017; Chennai’s Hindu Dharmara Samiti led by Sri R Gopalji has presented five umbrellas to the Sri Padmavati Ammavari temple at Tiruchanur. They were handed over to temple officials along with pattu silks at the mahadrawaram of the temple this evening.

Among those who participated in the event were AEO Sri Radhakrishna, Supdt, Sri Ravi and others.


ISSUED BY TTDs, PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతి, 18 నవంబరు 2017 ; తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి శనివారం 5 గొడుగులు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్‌ కార్యదర్శి శ్రీ ఆర్‌ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులతోపాటు పట్టువస్త్రాలను అధికారులకు అప్పగించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రాధాకృష్ణ, సూపరింటెండెంట్‌ శ్రీ రవి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.