SRI SADHU SUBRAMANYA SHASTRI JAYANTI ON DECEMBER 17 _ డిసెంబరు 17న శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి జయంతి
Tirupati,15 December 2017: The TTD plans to celebrate the Jayanti of Sri Sadhu Subramanya Shastri who translated the rock edicts (inscriptions) of Tirumala and spread the glory of Lord Venkateswara worldwide on Dec 17.
As part of celebrations, TTD officials will present flower tributes to the bronze statue of Sri Sadhu Subramanyam at SVETA Bhavan.
Sri Sadhu Subramanyam Shastri who worked as peshkar at Srivari Temple and also epigraphist had collected rock and copper plate inscriptions of yesteryears in the Temple and surroundings and also brought to light many sankeertans of saint poet Annamacharya from his copper plates.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిసెంబరు 17న శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి జయంతి
తిరుపతి, 15 డిసెంబరు 2017 ; తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి జయంతిని డిసెంబరు 17వ తేదీ ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.