SRIVANI TICKETS FOR THE MONTH OF FEB _ జనవరి 27న ఫిబ్రవరి నెల శ్రీవాణి టికెట్ల కోటా విడుదల
TIRUMALA, 25 JANUARY 2023: SRIVANI tickets for the month of February will be released by TTD on January 27 at 9am.
Every day 1000 tickets are earmarked under SRIVANI which includes 750 on-line and 250 under the current booking.
The devotees are requested to make note of it and book accordingly.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జనవరి 27న ఫిబ్రవరి నెల శ్రీవాణి టికెట్ల కోటా విడుదల
తిరుమల, 25 జనవరి 2023: ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లను జనవరి 27వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
శ్రీవాణి కింద ప్రతిరోజూ 1000 టికెట్లు జారీ చేస్తారు. ఇందులో 750 టికెట్లు ఆన్‌లైన్లో, 250 టికెట్లు కరెంట్ బుకింగ్‌లో అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.