SSD DARSHAN TOKENS FOR JUNE 11 ON JUNE 10 _ జూన్ 10వ తేదీ నుండి తిరుప‌తిలో శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు

Tirumala, 9 Jun. 20: For the devotees who wish to have darshan on June 11, the Sarva Darshanam Time-slot Sarva Darshan tokens will be issued to on June 10 from 7.30 am onwards.

TTD has earmarked 3000 tickets which will be issued in the counters set up at Srinivasam, Vishnunivasam and Bhudevi Complex at Alipiri in Tirupati on Wednesday.

The devotees who booked the free Sarva Darshan slots have to report during their allotted slot only.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 10వ తేదీ నుండి తిరుప‌తిలో శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు

తిరుమ‌ల‌, 2020 జూన్ 09: తిరుమ‌ల శ్రీ‌వారిని జూన్ 11వ తేదీ ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 10వ తేదీ నుండి తిరుప‌తిలోని మూడు ప్రాంతాల‌లో గ‌ల 18  కౌంట‌ర్ల‌ల‌లో ప్ర‌తి రోజు 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేయ‌నున్నారు.

ఇందులో భాగంగా తిరుప‌తిలోని విష్టునివాసం (8 కౌంట‌ర్లు), శ్రీ‌నివాసం(6 కౌంట‌ర్లు)‌,  అలిపిరి వ‌ద్ద‌గ‌ల భూదేవి కాంప్లెక్స్‌లో (4 కౌంట‌ర్లు), బుధ‌‌వారం ఉద‌యం 7.30 గంట‌ల నుండి టైమ్‌స్లాట్ ద‌ర్శ‌నం టోకెన్లు ఇవ్వ‌నున్నారు. భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ఒక్క‌రోజు ముందుగా తిరుప‌తిలో ద‌ర్శ‌నం టోకెన్లు పొందాల్సి ఉంటుంది.

భ‌క్తులు త‌మ‌కు కేటాయించిన స‌మ‌యంలో మాత్ర‌మే శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రావ‌ల‌సిందిగా విజ్ఞ‌ప్తి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.