SSD TOKENS FROM JAN 12 AS USUAL _ జనవరి 12 నుండి ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ 

TIRUMALA, 08 JANUARY 2023: The issuance of SSD tokens scheduled for Vaikuntha Dwara Darshanam between January 2-11 has come to an end on Sunday with the completion of the quota.

 

The SSD tokens will be further issued from January 12 onwards (for the same Day’s darshan)in Srinivasam, Vishnu Nivasam and Bhudevi Complex at Tirupati only as was earlier.

 

The devotees are requested to make note of this.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

జనవరి 12 నుండి ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ

తిరుమల, 08 జనవరి 2023: జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎస్‌ఎస్‌డి టోకెన్ల జారీ కోటా ఆదివారంతో ముగిసింది.

ఇక జనవరి 12వ తేదీ నుండి ఏ రోజు కా రోజు దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌లో మునుపటిలాగానే ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేయబడతాయి.

భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.