SV DEAF AND DUMB SCHOOL ADMISSIONS _ శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
TIRUPATI, 17 JULY 2022: TTD has invited applications from eligible candidates for admission into SV Deaf and Dumb school for the academic year 2022-23.
Interesting candidates shall apply before July 20 for admission into Class 1-9 and Inter I year in CEC and HEC groups. They can apply either through post or personally handover the applications.
For more information contact College Principal on 0877-2264616 during office hours on working days.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి, 2022 జూలై 17: తిరుపతి శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నత పాఠశాల, కళాశాలలో 2022 – 23 విద్యాసంవత్సరమునకు మూగ, చెవిటి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
ఎస్వీ బధిర ఉన్నత పాఠశాలలో 1 నుండి 9వ తరగతి వరకు, కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిఇసి మరియు హెచ్ఇసి గ్రూపులలో అడ్మిషన్లు పొందేందుకు అర్హత కలిగిన విద్యార్థులు జూలై 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వయంగా కానీ లేదా పోస్టు ద్వారా కానీ అందజేయవచ్చు.
ఇతర వివరములకు బధిర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వారిని ఫోన్ నెంబరు – 0877-2264616 సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.