SVBC TAKING TTD PROGRAMS TO DRAWING ROOMS OF DEVOTEES-CEO_ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎస్వీబీసి ప్రత్యక్ష ప్రసారాలు – సిఈవో శ్రీఎ.వి.నరసింహరావు AVN RAO

Tirumala 28,September 2017: The Sri Venkateswara Bhakti Channel(SVBC) deployed 3 more Jimmy Jips, 13 HD cameras and special guns to enhance the live coverage of the Garuda Vahanam during the Annual Brahmotsvams.

Explaining the activities of SVBC at the Media center, the CEO of SVBC Sri AV Narasimha Rao said that the agenda of SVBC was to take the splendor of the Garuda Vahana from mada streets directly into the homes of the devotees who could not come to Tirumala.

He said the TTD has organised commentaries of Vahanas on mada streets in Hindi,Tamil,Kannada,Telugu. It is also supplier of content to YouTube,twitter,Facebook and other social media.’Last year we had over 30 lakh viewers on You Tube and this year it could be more he said.

TTD’s new studio for SVBC is almost ready and will be fully operational by the middle of next year, he added.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎస్వీబీసి ప్రత్యక్ష ప్రసారాలు – సిఈవో శ్రీఎ.వి.నరసింహరావు

తిరుమల, 28 సెప్టెంబరు 2017: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు మరింత నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందించామని

ఎస్వీబీసి సిఈవో శ్రీ ఎ.వి.నరసింహరావు వివరించారు. 16 హెచ్‌డి కెమెరాలను ఉపయోగించామని, 3 జిమ్మిజిప్పులు వాడామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారి బ్రహ్మోత్సవాలను యూట్యూబ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తిలకించేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. తిరుమలకు రాలేని భక్తులు నాలుగు మాడవీధులలో వున్న అనుభూతిని పొందేలా నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నామని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా 56 దేశాలలో శ్రీవారి వాహన సేవలను భక్తుల వీక్షిస్తున్నారని సీఈవో వివరించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.