TAKE PRIOR APPOINTMENT FOR OP _ బర్డ్ లో ఓపి కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి
TIRUPATI, 13 JANUARY 2022: As the Covid cases are increasing on a fast pace across the country, TTD run ortho hospital of BIRRD has made a prior appointment for OP.
According to the OSD Dr Reddeppa Reddy, the patients shall call 733731807 for taking appointment.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బర్డ్ లో ఓపి కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి
తిరుపతి, 2022 జనవరి 13: తిరుపతిలోని టిటిడికి చెందిన బర్డ్ ఆసుపత్రిలో ఓపి సేవల కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డప్ప రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం రోగులు 7337318107 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వైద్యం పొందాలని కోరారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.