WALK IN INTERVIEWS FRO CONTRACT TAMIL SUB EDITOR ON NOV 27_ నవంబరు 27న కాంట్రాక్టు తమిళ సబ్‌ ఎడిటర్‌ పోస్టుకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

Tirupati, 25 November 2017: Walk-in Interviews for one post on contract basis forTamil Sub-editor will be held at the SVETA bhavan in Tirupati on Nov 27.

Interested and eligible candidates from Andhra Pradesh only should present themselves with bio-data and also other certificates between 9.30-10.30 AM. For more details the candidates are requested to log into www.tirumala.org, or www.tirupati.org.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

నవంబరు 27న కాంట్రాక్టు తమిళ సబ్‌ ఎడిటర్‌ పోస్టుకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

తిరుపతి, 2017 నవంబరు: టిటిడిలో ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన సబ్‌ఎడిటర్‌(తమిళం)గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులకు నవంబరు 27వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జరుగనుంది.

తిరుపతిలోని శ్వేత భవనంలో ఉదయం 10.30 గంటలకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల లోపు బయోడేటాతో పాటు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org, లేదా www.tirupati.org లను సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.