TENDER CUM AUCTION OF TTD SILKS_ జూన్ 21న టిటిడి వస్త్రాలు టెండర్ కమ్ వేలం
Tirupati, 15 Jun. 19: The TTD has scheduled tender cum auction of silk and cotton clothes offered in Srivari temple and other TTD local temples on June 21.
They comprised 259 lots of used, new and partially damaged clothes including polyester and cotton dhotis, cloth bits. Pavitra, hundi clothes, blouse pieces, uttariums, turkey towels, lungis, shawls, bed sheets, pillow covers, Punjabi dress materials, gymkhana carpets, blankets.curtains, screens used in sanctum, screens at Bangaru vakili, khakhi screens.
For more details Pl contact TTD marketing office 0877-2264429 or TTD website www.tirumala.org, or MSTC website www.mstcecommerce.com/www.mstcindia.co.in
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 21న టిటిడి వస్త్రాలు టెండర్ కమ్ వేలం
తిరుపతి, 2019 జూన్ 15: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను జూన్ 21వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 259 లాట్లు ఉన్నాయి. ఇందులో పాలిస్టర్, కాటన్ పంచలు, క్లాత్ బిట్స్, హుండీ గల్లేబులు, పవిత్రాలు, బ్లౌజ్‌పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి పరదాలు, కాకి పరదాలు ఉన్నాయి.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org, లేదా ఎమ్.ఎస్.టి.సి. లిమిటెడ్ వెబ్‌సైట్ www.mstcecommerce.com /www.mstcindia.co.in ను గానీ సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.