TN DEVOTEE OFFERED RS.1CR TO BIRRD_ టిటిడి బర్డ్‌ ట్రస్టుకు రూ.కోటి విరాళం

Tirupati, 15 February 2018: A devotee Ms.Sobhana Ramachandran, M.D. of TVS Sri Chakra tyres, Madhurai, has donated Rs. 1crore to TTD’s BIRRD Trust.

She has handed over DD to Tirumala JEO Sri KS Sreenivasa Raju at SPRH, in Tirupati on Thursday.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి బర్డ్‌ ట్రస్టుకు రూ.కోటి విరాళం

ఫిబ్రవరి 15, తిరుపతి, 2018: తమిళనాడులోని మధురైకి చెందిన టివిఎస్‌ శ్రీ చక్ర టైర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుమారి శోభనా రామచంద్రన్‌ టిటిడి బర్డ్‌ ట్రస్టుకు ఒక కోటి రూపాయల విరాళం అందించారు.

ఈ మేరకు గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజును కలిసి విరాళం డిడిని అందజేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.