Tributes paid to “Nirbhaya” in TTD Adm Bldg, Tirupati _ నిర్భయ మృతికి తితిదే ఉద్యోగుల సంతాపం

Tirupati 05 January 2013: TTD EO Sri L.V.Subramanyam along with TTD Emloyees paid to tributes to “Nirbhaya” – the Delhi gang rape victim in TTD Administrative Building on Saturday. Every one observed 2 minutes silence for the “Brave Heart” who breathed her last on December 30 in her struggle for life.

TTD JEO Sri P.Venkatarami Reddy, CV&SO Sri GVG Ashok Kumar and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

నిర్భయ మృతికి తితిదే ఉద్యోగుల సంతాపం

తిరుపతి, జనవరి 05, 2013: తితిదే పరిపాలనా భవనం ప్రాంగణంలో శనివారం ఉదయం నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో ఢిల్లీ అత్యాచార బాధితురాలు నిర్భయ మృతికి తితిదే ఉద్యోగులు సంతాపం తెలియజేశారు.
 
ఈ సందర్భంగా తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ భారతదేశం కుటుంబ వ్యవస్థపై ఆధారపడి ఉందని, కుటుంబంలోని పెద్దలు క్రమశిక్షణ, ఉన్నతమైన విలువలతో పిల్లలను పెంచాలని సూచించారు. యువత మన సనాతన ధర్మాన్ని అవగాహన చేసుకుని భవిష్యత్తు వైపునకు అడుగులు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివి అండ్‌ ఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, తితిదే అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
——————————————————————
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.