TTD BOARD CHIEF RELEASES THE HINDU COFFEE TABLE BOOK ON TTD _ దిహిందు కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

TIRUMALA, 02 JANUARY 2023: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Monday released a coffee table book on TTD brought out by The Hindu.

The event took place at Annamaiah Bhavan in Tirumala where in TTD Additional EO (FAC) Sri Veerabrahmam and CVSO Sri Narasimha Kishore were also present.

Speaking on the occasion the Chairman said, The Hindu has designed the book with distinctive photographs and intriguing content which are very useful to readers.

He appreciated The Hindu team for bringing out the book within a short span in an appealing way.

Business Line Editor Sri Raghuveer Srinivasan, Circulation Head Sri Sridhar, Ads Head for AP Sri Srinivasa Rao, Senior DGM Sri Sai Krishnan and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దిహిందు కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 2 జనవరి 2023: తిరుమల విశేషాలు, చరిత్ర, స్వామివారికి జరిగే ఉత్సవాలు, సేవలను వివరిస్తూ ది హిందు ఆంగ్ల దినపత్రిక ముద్రించిన ” తిరుమల ది సెవెన్ హిల్స్ ఆఫ్ సాల్వేషన్ “కాఫీ టేబుల్ పుస్తకాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, హిందు యాజమాన్యం భక్తులకు ఉపయోగపడే మంచి సమాచారం,చక్కని ఫొటోలతో పుస్తకాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చిందని అభినందించారు. తక్కువ సమయంలో ఈ పుస్తకం కంటెంట్, డిజైన్, ముద్రణ పూర్తి చేశారని ది హిందు అధికారబృందాన్ని చైర్మన్ అభినందించారు.

బిజినెస్ లైన్ ఎడిటర్ శ్రీ రఘువీర్ శ్రీనివాసన్, సర్కులేషన్ హెడ్ శ్రీ అర్నాల శ్రీధర్, ఎ పి ప్రకటనల విభాగం హెడ్ శ్రీ జి. శ్రీనివాసరావు, సీనియర్ డిజిఎం శ్రీ సాయి కృష్ణన్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది