TTD CHAIRMAN CALLS ON SUPREME COURT JUDGE AND HIGH COURT CJ _ సుప్రీం కోర్టు జడ్జి, హై కోర్టు సిజె లను కలసిన టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

TIRUMALA, 12 AUGUST 2023: TTD Trust Board Chairman Sri B Karunakara Reddy called on the Honourable Supreme Court Judge Sri Bhushan Ramakrishna Gavai and the Honourable Chief Justice of High Court of Andhra Pradesh Justice Dhiraj Singh Thakur at Sri Padmavathi Rest House in Tirumala on Saturday.

 TTD EO Sri AV Dharma Reddy was also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సుప్రీం కోర్టు జడ్జి, హై కోర్టు సిజె లను కలసిన టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల 12 ఆగస్టు 2023: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గావై, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

పద్మావతి అథితి గృహం వద్ద జస్టిస్ గావై కి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అంతకు ముందు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు పుష్పగుచ్చం అందించి మర్యాద పూర్వకంగా కలిశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది