TTD CHAIRMAN, EO CONDOLES THE DEATH OF FORMER EO _ టిటిడి మాజీ ఈఓ శ్రీ ఉమాపతి మృతికి తితిదే ఛైర్మన్‌, ఈవో సంతాపం

Tirumala, 28 May 20: TTD Trust Board Chairman Sri YV Subba Reddy and EO Sri Anil Kumar Singhal condoled the death of Sri Umapathi, former Executive Officer of TTD and expressed their condolences to his bereaved family members.

Late Sri Umapathi served as Third Executive Officer of TTD from 31-08-65 to 12-02-69 and brought about several development activities in TTD during his tenure. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    

టిటిడి మాజీ ఈఓ శ్రీ ఉమాపతి మృతికి తితిదే ఛైర్మన్‌, ఈవో సంతాపం
 
తిరుమల, 2020 మే 28: టిటిడి మాజీ ఈఓ శ్రీ కె.ఉమాపతి మరణం పట్ల టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. 
 
టిటిడి ఈఓగా శ్రీ ఉమాపతి ఎనలేని సేవలందించారనీ, తిరుమలలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని  వారు కొనియాడారు. శ్రీ ఉమాపతి  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీ ఉమాపతి ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు  వారు తెలిపారు.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.