TTD CHAIRMAN INSPECTS _ అన్నదానం కాంప్లెక్స్ లోనూ ఫుట్ ఆపరేటెడ్ కుళాయిలు ఏర్పాటు చేయండి : టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirumala, 8 Jun. 20: The Chairman Sri YV Subba Reddy along with TTD Additional EO Sri AV Dharma Reddy inspected Vaikuntham queue lines, Laddu Counters, inside temple along with senior officers to monitor the queue line movement at all places on Monday during the darshan slots for employees.

Meanwhile, every employee was checked at Alipiri checkpoint and made to undergo thermal screening and sanitization before they leave for Tirumala.

INSPECTION AT ANNAPRASADAM:

The Chairman inspected Annprasadam complex and instructed the concerned to erect Foot Operated Taps in Annaprasadam complex also akin to Tirumala temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నదానం కాంప్లెక్స్ లోనూ  ఫుట్ ఆపరేటెడ్ కుళాయిలు ఏర్పాటు చేయండి : టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
 
జూన్ 08, తిరుమల  2020: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన విధంగా అన్నదానం కాంప్లెక్స్ లోనూ ఫుట్ ఆపరేటెడ్ కుళాయిలు ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అదనపు ఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి తో కలసి క్యూ కాంప్లెక్స్, ఆలయం లో ఏర్పాట్లు పరిశీలించారు. ఉద్యోగులతో ప్రారంభించిన ట్రయల్ రన్ లో దర్శనం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ఫుట్ ఆపరేటెడ్ (కాలితో నొక్కే)  కుళాయిలు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అన్న దానం కాంప్లెక్స్ లో కూడా వీటిని ఏర్పాటు చేస్తే భక్తులు కుళాయిలు తాకకుండా చేతులు శుభ్రం చేసుకోవచ్చునన్నారు. వాటర్ వర్క్స్ ఈఈ ని పిలిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూ లైన్ లో భక్తుల టికెట్లు తనిఖీ చేస్తున్న విధానం, సానిటైజ్ చేస్తున్న తీరు పరిశీలించారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.