TTD RELEASES NOVEMBER QUOTA OF ONLINE SEVA TICKETS_ ఆన్‌లైన్‌లో 67,567 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
Tirumala, 3 August 2018: TTD on Friday released November online quota of Arjitha Seva tickets.
A total of 67,567 tickets were released which includes 10,767 in Online dip and remaining 56,800 in general Category.
ON-LINE DIP TICKETS
Suprabhatam-7,512
Tomala-100
Archana-100
Astadala Padapadmaradhana-180
Nijapada-2,875
GENERAL CATEGORY
Visesha Puja-2,000
Kalyanam-12,825
Unjal seva-4,050
Arjitha Brahmotsavam-7,425
Vasanthotsavam- 14,300
Sahasra Deepalankara- 16,200.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఆన్‌లైన్‌లో 67,567 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
ఆగస్టు 03, తిరుమల 2018: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబరు నెల కోటాలో మొత్తం 67,567 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 10,767 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,512, తోమాల 100, అర్చన 100, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్ కేటగిరిలో 56,800 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2000, కల్యాణం 12,825, ఊంజల్‌సేవ 4,050, ఆర్జితబ్రహ్మోత్సవం 7,425, వసంతోత్సవం 14,300, సహస్రదీపాలంకారసేవ 16,200 టికెట్లు ఉన్నాయని వివరించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.