TTD SETS NEW RECORD IN VAIKUNTHA DWARA DARSHAN _ రికార్డుస్థాయిలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

Tirumala, 31 December 2017 : Tirumala Tirupati Devasthanams has set an all high record of having provided vaikuntha dwara darshan to over 1.75lakh pilgrims this year.

In spite of never seen before rush which occupied every inch of Tirumala on December 29 on the auspicious occasion of Vaikuntha Ekadasi, TTD has provided vaikuntha dwara darshan to 74,012 pilgrims on ekadasi and an all time high 1,01,246 on Dwadasi taking the two day darshan total to 1,75,258 setting a new record in the history of TTD.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

రికార్డుస్థాయిలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

డిసెంబరు 31,తిరుమల 2017 ; వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు కలిపి రికార్డు స్థాయిలో 1.75 లక్షల మందికి టిటిడి వైకుంఠద్వార దర్శనం కల్పించింది.

డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయింది. ఏకాదశి నాడు 74,012 మంది వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు. ద్వాదశి నాడు మునుపెన్నడూ లేనివిధంగా 1,01,246 మంది వైకుంఠద్వారంలో ప్రవేశించారు. ఈ రెండు రోజుల్లో 1,75,258 మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించి టిటిడి చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.