TTD SPORTS AND GAMES MEET AT SP MAHILA POLYTECHNIC ON DEC 19 AND 20 _ డిసెంబ‌రు 19, 20వ తేదీల్లో శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌

Tirupati, 18 December 2019: TTD is organizing a two-day 24th Inter-Polytechnics sports and games meet on December 19 and 20 at the Sri Padmavathi Mahila Polytechnic Institution in Tirupati.

Girl students from 29 institutions of the S P Mahila Polytechnic will be participating in the variety of events which will kick start on Thursday from 8am onwards. The events include athletics, Kho-Kho, Volleyball, Table Tennis, Badminton, etc.

Dr. G Asuntha, Principal of the Institute is supervising all the arrangements for the grand sports event for girl students hosted by the TTD.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

 

డిసెంబ‌రు 19, 20వ తేదీల్లో శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌

తిరుప‌తి, 18 డిసెంబ‌రు 2019: టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో డిసెంబ‌రు 19, 20వ తేదీల్లో జిల్లాస్థాయి అంత‌ర్‌ పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జ‌రుగ‌నుంది.

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో గురువారం ఉద‌యం 8 గంట‌ల‌కు క్రీడ‌ల ప్రారంభోత్స‌వం జ‌రుగ‌నుంది. 29 పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల నుండి మ‌హిళా క్రీడాకారులు పాల్గొంటారు. అథ్లెటిక్స్‌, ఖోఖో, వాలీబాల్‌, టేబుల్ టెన్నిస్‌, బాడ్మింట‌న్ క్రీడ‌ల్లో పోటీలు నిర్వ‌హిస్తారు. క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. జి.అసుంత ఆధ్వ‌ర్యంలో క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.